మల్కాపూర్‌లో చలివేంద్రం ప్రారంభం

మల్కాపూర్‌లో చలివేంద్రం ప్రారంభం

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. మల్కాపూర్‌లో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎంపీడీవో సతీష్, సర్పంచ్ ఆంజనేయులుగౌడ్ ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, పంచాయతీ కార్యదర్శి కల్పన, గ్రామస్తులు పాల్గొన్నారు.