21 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన టీమిండియా
అండర్-19 ఆసియాకప్‌లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 433/6 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వైభవ్ సూర్యవంశీ(171) సూపర్ సెంచరీ సాధించాడు. అలాగే, ఆరోన్ జార్జ్(69), విహాన్ మల్హోత్రా(69), వేదాంత్ త్రివేది(38) రాణించారు. దీంతో U-19 క్రికెట్‌లో 21 ఏళ్ల క్రితం భారత్ చేసిన అత్యధిక పరుగుల(425) రికార్డును బ్రేక్ చేసింది.