ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

HNK: ఎలుకతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నేడు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఆస్పత్రి రికార్డులను పరిశీలించి కలెక్టర్ వైద్యులతో క్షేత్రస్థాయి సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, ఆర్డీవో రమేష్ రాథోడ్ పాల్గొన్నారు