VIDEO: జై దుర్గా భవాని నినాదాలతో మార్మోగిన గ్రామం
MLG: తాడ్వాయి మండలం అడవి రంగాపురం గ్రామంలో దుర్గా భవానీ మాత విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహిస్తున్నారు. “జై దుర్గా భవాని” నినాదాలతో గ్రామం మార్మోగుతోంది. వేద పండితులు యజ్ఞాలు, హోమాలతో ప్రతిష్ఠాపన క్రతువును నిర్వహిస్తుండగా, గ్రామస్థులు వందలాది మంది తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.