సర్పంచ్ బరిలో అసిస్టెంట్ ప్రొఫెసర్
JN: లింగాల గణపురం మండలంలో ఎన్నికల బరిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నిలిచారు. ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లలో నేలపోగుల గ్రామ సర్పంచ్ స్థానాన్ని SC మహిళకు కేటాయించారు. దీంతో సర్పంచ్ అభ్యర్థిగా గుగ్గిళ్ళ నవీతను BRS పార్టీ బలపరిచింది. ఎంటెక్ చదివిన నవీత క్రీస్తుజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.