మధ్యాహ్న భోజనం తర్వాత కునుకు మంచిదే

మధ్యాహ్న భోజనం తర్వాత కునుకు మంచిదే

లంచ్ తర్వాత కనీసం 10 నిమిషాల పాటు కునుకు తీస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో హార్మోన్లు బ్యాలెన్స్ అయ్యి థైరాయిడ్, రక్తపోటు, షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి. ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుంది. దీంతో పని వేళల్లోనూ వారంలో 3 సార్లు అయినా కునుకు తీసేలా కొద్దిపాటి మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.