ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొంగులేటి
★ మధిరలో అక్క మృతితో దుఃఖంలోనూ పరీక్ష రాసిన చెల్లెలు
★ ఆళ్లపల్లిలో గడ్డి కోమరాజు జాతరలో నృత్యం చేసిన MLA పాయం వెంకటేశ్వర్లు
★ బూర్గంపాడులో గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు దాడి