iBOMMA రవి కేసు.. డీసీపీ బదిలీకి కారణామేంటి..?

iBOMMA రవి కేసు.. డీసీపీ బదిలీకి కారణామేంటి..?

HYD: నగరంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా ఉన్న దార కవిత వరంగల్ సెంట్రల్ జోన్‌ డీసీపీగా బదిలీ అయ్యారు. అయితే రాష్ట్రంలో సంచలనంగా మారిన 'iBOMMA' రవి కేసును కవిత దర్యాప్తు చేస్తున్నారు. కేసు ఇంకా విచారణ జరుగుతుండగానే డీసీపీ బదిలీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.