జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల వివరాలు
MHBD: జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న 169 పంచాయతీల్లో మొత్తం 1,412 వార్డులు ఉన్నాయి. మండలాల వారీగా డోర్నకల్‌లో 26 గ్రామాలు (218 వార్డులు), గంగారంలో 12 గ్రామాలు (100 వార్డులు), కొత్తగూడలో 24 గ్రామాలు (202 వార్డులు), కురవిలో 41 గ్రామాలు (344 వార్డులు), మరిపెడలో 48 గ్రామాలు (396 వార్డులు), సీరోల్‌లో 18 గ్రామాలు (152 వార్డులు) ఉన్నాయి.