చివరి ఆదివారం వైభవంగా శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం

చివరి ఆదివారం వైభవంగా శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో 2026 సంవత్సరం జాతర చివరి ఆదివారం సందర్భంగా పెద్దపట్నం శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు దేవస్థానం ఈవో సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు భారీగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.