HIT TVతో సినీ హీరో సుమన్ ఇంటర్వ్యూ

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరు రసవత్తరంగా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున సినీ హీరో సుమన్ ప్రచారం చేశారు. నవీన్ యాదవ్.. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అని.. తనకు పార్టీలతో సంబంధం లేదని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలకు నవీన్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే.. తానే దగ్గరుండి పనులు చేపిస్తానని అన్నారు.