'రోడ్లపై గుంతలు.. పట్టించుకునే నాథుడే లేడు'

'రోడ్లపై గుంతలు.. పట్టించుకునే నాథుడే లేడు'

BHNG: జిల్లా వ్యాప్తంగా వర్షాలకు గ్రామాలలో, ప్రధాన రోడ్ల పైన గుంతలు ఏర్పడి, ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకునే నాథుడే లేడని CPI (M) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. జహంగీర్ ఆవేదన వెలిబుచ్చారు. ఆదివారం భువనగిరి మండలం అనాజిపురంలోని GNP పంక్షన్ హాల్లో CPI(M) మండల స్థాయి పార్టీ సభ్యుల క్లాసులు నిర్వహించగా.. ముఖ్యఅతిథిగా జహంగీర్ పాల్గొని మాట్లాడారు.