రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం: MLA

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం: MLA

SKLM: రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. మంగళవారం రాత్రి బూర్జ మండలం చీడివలసలో ప్రభుత్వం చేపట్టిన 'మీ భూమి - మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో రెవిన్యూ శాఖలో అనేక తప్పులు జరిగాయన్నారు. వాటిని సరి చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.