శాతవాహన వర్సిటీలో ఉద్యోగాలు
KNR: శాతవాహన విశ్వవిద్యాలయంలో ఈనెల 27న మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ మేళాలో బీటెక్ ఎంటెక్ ఏదైనా డిగ్రీ, పీజీ, ఫార్మా అర్హతలు కలిగిన వారు పాల్గొనవచ్చు. ఫార్మ నర్సింగ్ప్ హాస్పిటల్, బ్యాంకింగ్ రిటైల్ ఎఫ్ఎంసీజీ మేనేజ్‌మెంట్ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. కరీంనగర్ జిల్లాలోని ఎస్‌యూ మల్కాపూర్ చింతకుంటలో జరగనుంది. వివరాల కోసం 8121212873 సంప్రదించగలరు.