కేసుల ద‌ర్యాప్తులో అల‌స‌త్వం వ‌హించొద్దు : ఎస్పీ

కేసుల ద‌ర్యాప్తులో అల‌స‌త్వం వ‌హించొద్దు : ఎస్పీ

SRPT: పోలీస్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాల‌ని ఎస్పీ శ‌ర‌త్ చంద్ర ప‌వార్ అన్నారు. ఇవ్వాళ తిప్పర్తి పోలీస్ స్టేషన్‌ను ఆయ‌న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది పనితీరు, స్టేషన్ పరిధిలోని పరిస్థితులు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.