కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అవినీతి బాంబు

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అవినీతి బాంబు

వరంగల్ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో అక్రమాల ఒకటొకటిగా బయటికి వస్తున్నాయి. ఫెయిలైన విద్యార్థులకు మార్కులు కలిపి పాస్ చేయడం, నోటిఫికేషన్ లేకుండా ప్రైవేట్ ఉద్యోగుల నియామకం, రూ.90 వేల వేతనంతో వీసీ పీఏగా బినామీ నియామకం లాంటి ఆరోపణలు విజిలెన్సు విచారణలో బయటపడ్డాయి. అవినీతి చిట్టా విజిలెన్సు అధికారుల చేతిలో ఉన్నట్లు సమాచారం.