'కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేఖత వస్తోంది'

'కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేఖత వస్తోంది'

బాపట్ల మండలం ముత్తాయపాలెం గ్రామంలో బుధవారం జరిగిన "బాబు షూరిటీ-మోసం గ్యారంటీ" రచ్చబండ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి కోన రఘుపతి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ, ఏడాది పాలనలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని ఆయన అన్నారు. బాబు చేసే మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.