వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కరీమాబాద్‌‌లో చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ మృతి
★ రాయపర్తి మండల కేంద్రంలో రేపు ఉచిత వైద్య శిబిరం
★ వర్ధన్నపేటలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా JCBని నడిపిన ఎమ్మెల్యే నాగరాజు
★ ఓరుగల్లు సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్: MLA రాజేందర్ రెడ్డి