'దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి'

'దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి'

జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 63 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీఎస్ లత, రాజా గౌడ్, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు జివాకర్ రెడ్డి, నరసింహారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.