నేడు జిల్లాకు భారీ వర్షసూచన

నేడు జిల్లాకు భారీ వర్షసూచన

ప్రకాశం: నేడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA హెచ్చరికలు జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా ప్రజలు అవసరం ఉంటే తప్పా బయటకు రాకూడదని సూచించారు. రైతులు, మత్సకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.