'మహిళలు అభివృద్ధి పథంలో నడవాలి'
MNCL: మహిళలు అభివృద్ధి పథంలో నడవాలని ఐకెపి రాష్ట్ర రిసోర్స్ పర్సన్లు ఎం. నాగలక్ష్మి, ఆర్.లక్ష్మి సూచించారు. శనివారం దండేపల్లిలో మణికంఠ సమాక్య సభ్యులు నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొన్నారు. ఆరోగ్యంతోనే మహిళా సంఘాలు బలోపేతం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐకెపీ ఏపీఎం లక్ష్మి ,జిల్లా సమాఖ్య అధ్యక్షులు అల్లంల అనిత, సీసీ తిరుపతి గౌడ్, మహిళలు ఉన్నారు.