సమస్యలు పరిష్కరించాలని ఎమ్మేల్యేకు వినతి

MBNR: అడ్డాకుల మండలం సుంకరపల్లి గ్రామస్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డిని కలిశారు. వారి సమస్యలను విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.