రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

VZM: విజయనగరం రైల్వేస్టేషన్‌లో రైలు నుంచి కాలుజారి పడటంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఛత్రిభాను(46) మృతి చెందినట్లు రైల్వే ఎస్సై బాలాజీరావు చెప్పారు. దిబ్రుగర్ నుంచి కన్యాకుమారి వెళ్తున్న రైలులో ప్రయాణం చేస్తున్న భాను విజయనగరం స్టేషన్‌లో వాటర్ కోసం దిగాడు. ఇంతలోనే రైలు కదలండంతో రైలులోకి ఎక్కుతుండగా కాలుజారి కిందపడి మృతి చెందిడని SI తెలిపారు.