ఆంజనేయ దేవాలయ నిర్మాణానికి 51 వేల విరాళం

MBNR: బాలానగర్ మండలం గౌతాపూర్ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ ఓబీసీ సెల్ ఛైర్మన్ తిరుపతి శనివారం రూ. 51,000 విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణానికి చీరాల ఇవ్వడం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని వెల్లడించారు. ఆంజనేయస్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని.. ఆయన కాంగ్రెస్ ప్రార్థిస్తున్నాను అన్నారు.