క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందించిన శ్రీనివాస్ రెడ్డి
NZB: యువ ప్రో కబడ్డీ లీగ్‌లో శాతవాహన సైనిక్ జట్టు క్రీడాకారులకు నిజామాబాద్ జిల్లా బోర్గంకు చెందిన వోల్వోలైన్ ఆయిల్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి క్రీడా దుస్తులు అందించినారు. జట్టు కోచ్ యొక్క ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. శాతవాహన సైనిక్ జట్టు క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని కోరారు.