బస్సు ప్రమాదంలో మృతుల వివరాలు
ప్రకాశం: మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల వివరాలు: అంబటి అనిల్(26)-పెదరికట్ల, అనిల్ కమారుడు(5నెలలు), బండారు మద్మ(28)-కనిగిరి, మొత్తంగి వెంకటేశ్వరుల(40)-దాసరికల్లు, తమ్మిశెట్టి పిచ్చమ్మ, తమ్మిశెట్టి రుక్మిణి-కనిగిరి, ఉప్పు రమాదేవి(45)-కనిగిరి, మహేంద్ర, ప్రభావతి, కత్తి జయరాములు-పొదలి, ఆత్మకున చిన్న(45), దేవేంద్ర రామయ్య-కనిగిరి, చైత్ర, జ్యోతి.