17 ఏళ్ల తర్వాత.. భారత్‌కి హ్యాట్రిక్ విజయాలు

17 ఏళ్ల తర్వాత.. భారత్‌కి హ్యాట్రిక్ విజయాలు

వరల్డ్ కప్‌లో భారత్ ప్రదర్శనను ఎంత పొగిడినా తక్కువే. ముందుగా NZwను ఓడించి సెమీస్‌కి, అక్కడ AUSwను ఓడించి ఫైనల్‌కి, అందులో SAwను ఓడించి విజేతగా అవతరించింది. ఇలా SENA(SAw, ENGw, NZw, AUSw)పై హ్యాట్రిక్ విజయాలు సాధించిన భారత్.. ఈ జట్లపై ఒక్క విజయానికి 17 ఏళ్లు వేచి చూసింది. WWC 2017 సెమీస్‌లో AUSwపై గెలిచాక వరుసగా 8 మ్యాచుల్లో ఓడింది.