VIDEO: పుంగనూరులో మొదలైన భానుడి ప్రతాపం

VIDEO: పుంగనూరులో మొదలైన భానుడి ప్రతాపం

CTR: పుంగనూరులో భానుడి ప్రతాపం మొదలైంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలకు చేరాయి. పలు చోట్ల ఉదయం 11గంటలకే బయటికి రాని పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై వేడిగాలులు వీస్తుండటంతో రోడ్లన్ని వెలవెలబోతున్నాయి.