గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతి

GNTR: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఫిట్స్ వచ్చి పడిపోయిన గుర్తుతెలియని వ్యక్తి చనిపోయినట్లు పాతగుంటూరు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ నెల 7న మధ్యాహ్నం 3 గంటల సమయంలో 50 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి ఫిట్స్‌తో పడిపోయినట్లు ఆర్టీసీ కంట్రోలర్ 108కి సమాచారం ఇచ్చారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా 8వ తేదీన మరణించాడు.