కొనుగోలు కేంద్రం ఏర్పాటుపై వివాదం

కొనుగోలు కేంద్రం ఏర్పాటుపై వివాదం

Srcl: వీర్నపల్లి మండలం మద్దిమల్లతండా గ్రామపంచాయతీ వివాదం మంగళవారం మళ్లీ ముదిరింది. తమ తండాలో ధాన్యం పోయనీయబోమని లొద్దితండాకు చెందిన గిరిజన రైతులు తేల్చిచెప్పారు. కేంద్రం ప్రారంభించేందుకు చేరుకున్న అధికారులను అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీ సంఖ్యలో చేరుకొని శాంతిపజేశారు.