అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ పుట్లూరు మండలంలో ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
✦ తాడిపత్రి అక్రమ సిలిండర్లను సీజ్ చేసిన పోలీసులు 
✦ జిల్లాలో ఈ నెల 15నుంచి సీసీటీవీ కెమెరా ఇన్‌స్ట్రాలేషన్ కోర్స్ తరగతులు ప్రారంభం
✦ కేశవ్‌పాతపేటలో బీబీ జైనబ్బి దర్గాను దర్శించుకున్న మంత్రి వయ్యావుల కేశవ్