VIDEO: హర్మన్‌ప్రీత్ కౌర్ నోట విజయ్ డైలాగ్

VIDEO: హర్మన్‌ప్రీత్ కౌర్ నోట విజయ్ డైలాగ్

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. విజయ్ దళపతి సినిమాలోని డైలాగ్ చెప్పి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల మహిళల జట్టు వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన ఓ ఈవెంట్‌లో హర్మన్.. విజయ్ 'బిగిల్' మూవీలోని 'కప్పు ముఖ్యం బిగిల్' అనే డైలాగ్ చెప్పింది. దీంతో అక్కడ ఉన్నవారు కేకలు వేశారు.