ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లాలో టీచర్ ఉద్యోగాలకు 775 మంది అభ్యర్ధులు ఎంపిక
✦ శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి
✦ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్
✦ ధర్మవరం 26వ వార్డులో డ్రైనేజ్ పూడికలు తొలగింపు చర్యలు చేపట్టిన టీడీపీ ఇంఛార్జ్ నాగరాజు