'ఇళ్లు కూలిపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలి'

'ఇళ్లు కూలిపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలి'

SRD: భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ డిమాండ్ చేశారు. వర్షాలకు కూలిపోయిన పత్తికొండ తండాలు తేజావత్ సునీత ఇంటిని మంగళవారం బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వర్షాలకు ఇళ్లు కూలిపోవడంతో కుటుంబ సభ్యులకు గాయాలైనట్లు చెప్పారు. వీరికి కొత్త ఇంటిని మంజూరు చేయాలని కోరారు.