'HYDలో సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి'

'HYDలో సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి'

HYDలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని సింగరేణి ఎండీ బలరాం తెలిపారు. అలాగే, దేశ స్థాయి విద్య అందించేందుకు వివిధ ప్రాంతాల్లో CBSE పాఠశాలలను స్థాపించనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య, విద్యా సదుపాయాలు అందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు.