ఎస్సై భార్య అంత్యక్రియల్లో ఉద్రిక్తత
KNR: జిల్లాలో ఎస్సై భార్య మరణించిన విషయం తెలిసిందే. ఆమె అంతక్రియలు జరిగే సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. KNR టూ టౌన్ ఎస్సైగా చంద్రశేఖర్ విధులు నిర్వహిస్తున్నాడు. ఆమె మృతికి భర్త చంద్రశేఖర్ కారణం అంటూ ఆగ్రహించిన బంధువులు దాడికి ప్రయత్నించారు. దీంతో గ్రామస్థులు, పోలీసులు సకాలంలో జోక్యం చేసుకుని తప్పించారు. సీతంపేటలో కొద్ది సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.