రాజధానిగా చట్టబద్ధం చారిత్రాత్మకమైన ఘట్టం: ఎమ్మెల్యే

రాజధానిగా చట్టబద్ధం చారిత్రాత్మకమైన ఘట్టం: ఎమ్మెల్యే

NTR: రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర భవిష్యత్తుకు, ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి అమరావతి ఒక మహోన్నత చిరునామాగా నిలుస్తుందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. నేడు పార్లమెంట్ ఉభయ సభల సాక్షిగా అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేయడం చారిత్రాత్మకమైన ఘట్టం అని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఇది చంద్రబాబు గారి దార్శనికతకు దక్కిన గౌరవమని కొనియాడారు.