VIDEO: రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

KRNL: ఆదోనిలో నూతన బైపాస్ రోడ్డులో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కార్వాన్ పేటకు చెందిన అబ్దుల్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్టీసీ కాలనీకి చెందిన యువకులు ఇన్నోవా కారులో 80 స్పీడుతో వచ్చి స్కూటీని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన యువకుడిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.