మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* కాంగ్రెస్ పార్టీకి చేతనైతే కొత్త ఇళ్లు కట్టి ఇవ్వండి.. ఉన్నవి కూల్చొద్దు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
* వెల్కిచర్లలో బావిలో దూకి తల్లీ ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య
* జిల్లా కేంద్రంలోని DCMS గోదామును సందర్శించిన కలెక్టర్ కుష్బూ గుప్తా
* జడ్చర్లలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి