డ్రోన్ పర్యవేక్షణ.. 3 ఓపెన్ డ్రింకింగ్ కేసులు

NDL: నంద్యాల ఎస్పీ అదిరాజ్ సింగ్, ఆత్మకూరు డీఎస్పీ రామంజి నాయక్ ఆదేశాలతో నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, మిడ్తూరు SI ఆధ్వర్యంలో శనివారం శివారు ప్రాంతాల్లో డ్రోన్ పర్యవేక్షణ జరిగింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధానికి భాగంగా ఈ దర్యాప్తులో మిడ్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశారు.