గురువర్యులకు జ్ఞాపిక అందజేత

గురువర్యులకు జ్ఞాపిక అందజేత

SRD: దెగ్లూరు గుండా మహారాజ్ మఠాధిపతి చంద్రశేఖర్ మహారాజ్ బీదర్ సమీపంలోని మైలారం క్షేత్రానికి చేపట్టిన పాదయాత్ర ఇవాళ ముగిసింది. వడ్ల గింజలతో తయారుచేసిన చంద్రశేఖర్ మహారాజ్ ఆపురూప చిత్రం (ఫోటో ఫ్రేమ్) జ్ఞాపికను కంగ్టి మండలం దెగులవాడి గ్రామానికి చెందిన రాఘవేంద్ర కులకర్ణి, గురువర్యులకు బహుకరించారు. అనంతరం గురువర్యుల ఆశీర్వచనం పొందారు.