ఇమ్రాన్ బతికే ఉన్నారు: జైలు అధికారులు

ఇమ్రాన్ బతికే ఉన్నారు: జైలు అధికారులు

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో మృతి చెందినట్లు వస్తున్న వార్తలను రావల్పిండి అడియాలా జైలు అధికారులు ఖండించారు. జైలులో ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ వార్తలపై మండిపడిన పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా ఇమ్రాన్‌కు మంచి ఆహరం ఇస్తునట్లు తెలిపారు. ఇమ్రాన్ మరణ వార్తలను ఎవరు వ్యాప్తి చేయొద్దని కోరారు.