హలో... నేను మీ అభ్యర్థిని మాట్లాడుతున్నా..!
MHBD: తొర్రూరు మున్సిపాలిటీలో బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. తొర్రూరు పట్టణం నుంచి పట్టణాలకు వలస వెళ్లిన ప్రజలకు అభ్యర్థులు ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ.. ఈ ఎన్నికల్లో తనకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. మరికొందరు ఓటర్ల రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.