'కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర'

'కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర'

పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో మంగళవారం అప్పన్నపేట వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు చింతపండు సంపత్ ప్రారంభించారు. రైతులకు అన్ని ఏర్పాట్లు చేశామని, నిర్ణీత తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపిస్తామని, మద్దతు ధర లభిస్తుందన్నారు.