పంచాయతీ పనులను పరిశీలించిన MLA

పంచాయతీ పనులను పరిశీలించిన MLA

BPT: ఈపురుపాలెంలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణాన్ని చీరాల MLA మద్దులూరి మాలకొండయ్య, పలువురు అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు వేగవంతంగా, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే తెలిపారు.