ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12pm

➢ ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా ఓర్వకల్లు: మంత్రి కందుల దుర్గేష్
➢ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు
➢ అర్హులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలి: కర్నూలు జేసీ నవ్య
➢ సి. బెళగల్ వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. రక్షించిన స్థానికులు