డీఈఓ అశోక్‌కు అభినందనలు

డీఈఓ అశోక్‌కు అభినందనలు

సూర్యపేట: జిల్లా పీఆర్టీయు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన తంగెళ్ల జితేందర్ రెడ్డి, తీగల నరేష్‌లు శనివారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డిఈఓ అశోక్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సమర్థవంతంగా పనిచేస్తున్న డీఈవో అశోక్‌కు అభినందనలు అన్నారు.