వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లాలో 11 గంటల వరకు 61.21 శాతం పోలింగ్ నమోదు
✦ రాగన్నగూడెంలో వీల్ చైర్‌పై పోలింగ్ కేంద్రాన్నికి వచ్చి ఓటు వినియోగించుకున్న 90 ఏళ్ల వృద్ధురాలు
✦ ఇల్లందలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద
✦ పర్వతగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్