మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘన నివాళి

మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘన నివాళి

MNCL: మంచిర్యాలలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక చున్నంబట్టి వద్ద ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇందిరా గాంధీ దేశానికి అందించిన సేవలను కొనియాడారు.