రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ముంబై జాతీయ హైవే వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయితే కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నెల్లూరులోని బుచ్చి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.